" When we are with the normal, natural, simple, easy, soft, tender, shallow, tranquil, peaceful flow of the breath .. the mind becomes rather empty " Read more
As people are being aware by yoga and various asanas so that they can be physically and mentally fit then there is a huge need to be well known by various Yoga TTC that are getting rendered by various institutes.
21. శ్రమించని మేధావి వర్షించని మేఘ౦. 22. చదువుతో జ్ఞానం - సాదనతో నైపుణ్యం. 23. చీకటి తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్నిస్తుంది. 24. మంచి ప్రారంభం సగం జయం వంటిది. 25. ఓర్వలేనితనానికి హృదయావేదన ప్రధమ శిక్ష. 26. ఒక మౌనం నూరు మాటల్ని జయించగలదు. 27. అధిక ప్రసంగం అబద్ధాలకు స్వగృహం. 28. జీవితంలో ప్రతిక్షణానికి విలువ ఉన్నది. 29. సమస్యను గుర్తించామంటే - సగం పరిష్కారమైనట్లే. 30. పొగడ్త పన్నిరులాంటిది. దాన్ని వాసన చూసి వదిలేయాలి గాని తాగుతూ కూర్చోకూడదు. 31. ప్రతి సందేహానికి సమాధానము ఉంటుంది. 32. కష్టాలకు చలించని వాడే స్ధితప్రజ్ఞుడు. 33. నిజం నిప్పులాంటిది - అబద్ధం నీటి బుడగాలంటిది. 34. నాది నాది అనుకున్నది ఎప్పుడు మనది కాదు. 35. గర్వం శత్రువుల్ని పెంచుతుంది. 36. పువ్వ...
161. ఓటమికి భయపడకు - గెలుపుకి గర్వపడకు. 162. ఒక్క దీపం లక్ష దీపాలను వెలిగిస్తుంది. 163. అల్ప విషయాలు అల్ప మనస్సులను ఆకర్షిస్తాయి. 164. చీకటిని కాంతి మింగినట్లే, అజ్ఞానాన్నిజ్ఞానం మింగుతుంది. 165. అజ్ఞానాంకన్నా నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. 166. వెయ్యి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమౌతుంది. 167. ఊరక లభించిన క్షీరాన్నం కంటే కష్టార్జితమైన భిక్ష్యాన్నం మేలు. 168. ప్రయత్నిస్తే కానీ ఎవరి అదృష్టం వారికి తెలీదు. 169. గొప్ప పనులు గురించి కలలు కనడం కాదు, వాటిని సాధించి చూపించాలి. 170. యాచన వల్ల మానవుడు అల్పుడౌతాడు. 171. గుణాన్ని మించిన బలం లేదు. 172. గమ్యము,గమనము రెండు ఉత్తమమైనావై ఉండాలి. 173. ప్రగల్భాలు అంతమైన చోట హుందాతనం ప్రారంభంమౌతుంది. 174. గడచిన ప్రతిరోజూ మనమెదైన నేర్చుకునేదిగా ఉండాలి. 175. ఆచరణ లేని విజ్ఞానం దీపం ముందు కూర్చుని కళ్ళు మూసుకోవడం వంటిది. 176. శ్రమజీవికి జగమంతా లక్ష్మి నివాసం. 177. చెప్పడం వేరు చెయ్యడం వేరు. 178. వైఫల్యం చవి చూడకుండా విజయం...
మనిషి బట్టే ఆతడి స్నేహితులు ఉంటారు. వినయ సంపన్నుడు తనను గురించి తాను ఎప్పుడూ చెప్పుకోడు. బంగారుకు నిప్పు పరీక్షయితే బలమైన మనిషికి ప్రతికూల పరిస్థితే పరీక్ష. నిరాడంబరం కన్నా గొప్పది ఏదీలేదు. గొప్పతనం ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటుంది. అహంభావం చికిత్సకు అందని రోగం. గొప్పవారి గొప్పతనం వారు తమకంటే తక్కువ వారితో వ్యవహరించే తీరును బట్టి తెలుస్తుంది. గౌరవం లేకపోతే ప్రేమ ఎక్కువ కాలం కొనసాగదు. ఆలోచించని వారికి కన్పించేది అంధకరమే. అవసరం వచ్చినప్పుడు అసలు స్నేహితుడెవరొ తెలుస్తుంది. అనామకుడికి కూడా ఓ మంచిరోజు ఉంటుంది. అందరితో మంచిగా ఉండాలనుకోవడం అవకాశవాదమే తప్ప ఆచరణియ౦ కాదు. ఏదో ఒక పని కోసం ప్రారంభమైన స్నేహం చిరకాలం కొనసాగాదు. గతం చూసి గర్వించడం తప్పు. కోపాన్ని శాంతంతో జయించవచ్చు. దుష్టుని మంచితనంతో జయించవచ్చు. దురాశ దుఃఖానికి చేటు. పరధనం పాముతో సమానం. తప్పు చేసినవారికి, అప్పు చేసిన వారికి ముఖ౦ చెల్లదు. నేర్చిన బుద్ధి కాల్చినా పోదు.
As people are being aware by yoga and various asanas so that they can be physically and mentally fit then there is a huge need to be well known by various Yoga TTC that are getting rendered by various institutes.
ReplyDelete