" When we are with the normal, natural, simple, easy, soft, tender, shallow, tranquil, peaceful flow of the breath .. the mind becomes rather empty " Read more
As people are being aware by yoga and various asanas so that they can be physically and mentally fit then there is a huge need to be well known by various Yoga TTC that are getting rendered by various institutes.
21. శ్రమించని మేధావి వర్షించని మేఘ౦. 22. చదువుతో జ్ఞానం - సాదనతో నైపుణ్యం. 23. చీకటి తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్నిస్తుంది. 24. మంచి ప్రారంభం సగం జయం వంటిది. 25. ఓర్వలేనితనానికి హృదయావేదన ప్రధమ శిక్ష. 26. ఒక మౌనం నూరు మాటల్ని జయించగలదు. 27. అధిక ప్రసంగం అబద్ధాలకు స్వగృహం. 28. జీవితంలో ప్రతిక్షణానికి విలువ ఉన్నది. 29. సమస్యను గుర్తించామంటే - సగం పరిష్కారమైనట్లే. 30. పొగడ్త పన్నిరులాంటిది. దాన్ని వాసన చూసి వదిలేయాలి గాని తాగుతూ కూర్చోకూడదు. 31. ప్రతి సందేహానికి సమాధానము ఉంటుంది. 32. కష్టాలకు చలించని వాడే స్ధితప్రజ్ఞుడు. 33. నిజం నిప్పులాంటిది - అబద్ధం నీటి బుడగాలంటిది. 34. నాది నాది అనుకున్నది ఎప్పుడు మనది కాదు. 35. గర్వం శత్రువుల్ని పెంచుతుంది. 36. పువ్వ...
Gautama Buddha Quotes The secret of health for both mind and body is not to mourn for the past, not to worry about the future, or not to anticipate troubles, but to live in the present moment wisely and earnestly. Buddha There is no way to happiness, happiness is the way. ...
141. మాటలకన్నా - ఆచరణ మిన్న. 142. సాహసం చేయకుండా ఏమీ లభించదు. 143. మనసుకు మించిన న్యాయస్థానం లేదు. 144. సోమారిగా ఉంటే దురాలోచనలు మనస్సును కలవరపరుస్తాయి. 145. మనశ్శాంతిని కోరుకుంటే తప్పులు ఎన్నడం మానుకోవాలి. 146. మనస్సును ఏకాగ్రపరుచుకుంటే సర్వం సమకూరుతుంది. 147. విద్య లేనివాడు వింత పశువు. 148. కష్టాలకు ఓర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయి . 149. విద్యాధనం దొంగల చేతికి చిక్కనిది, దానము చేసిన తరగనిది. 150. శాంతములేక సౌఖ్యము లేదు. 151. దురాశ దుఃఖ౦ - నిరాశ మరణం. 152. శాంతం సముద్రం కన్నా చల్లనైనిది. 153. లక్ష్యం లేనువాడు నిజమైన పేదవాడు. 154. పని మానవుడి విచారాన్ని పోగోడుతుంది. 155. ఉత్తమ జీవితానికి మార్గం విజ్ఞానం. 156. శ్రమించుటలోనే ఆనందం ఉంది. 157. ప్రియభాషికి శత్రువు లేడు - పరుషభాషికి మిత్రుడు లేడు. 158. ఎంత ఉపయోగించినా తర"గని"ది విజ్ఞానం. 159. రేపటి పనిని ఈరోజే చేయాలి. 160. ఇతరులను నువ్వు గౌరవిస్తే, నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
As people are being aware by yoga and various asanas so that they can be physically and mentally fit then there is a huge need to be well known by various Yoga TTC that are getting rendered by various institutes.
ReplyDelete