Telugu Neetivakyalu - 10

  181. స్వాభిమానం కలవారికి అపకీర్తి మృత్వవు కన్నా దుర్భరం.
  182. నవలేని ముఖం నిరుపయోగమైన ముఖం.
  183. అజ్ఞానాన్ని తెలుసుకోవటమే జ్ఞానం.
  184. వైఫల్యం కొత్త ప్రేరణకు పునాది కావాలి.
  185. వ్యక్తిత్వం లేని జీవితం వ్యర్ధం. 
  186. సోమరితనం అసమర్ధతకు దారి తీస్తుంది.
  187. ఆశయాలు కోసమే జీవించాలి. ఆశల కోసం కాదు.
  188. జీవితంలో మంచిని సాధించటం ముఖ్యం .
  189. సంతోషాన్ని ఇచ్చేది ప్రశాంతమైన మనస్సు.
  190. వాయదలు - విజయానికి బద్ధశత్రువు.
  191. ధర్మం దగ్గర ఎప్పుడూ జయం ఉంటుంది.
  192. కష్టాలు పడకుండా ఉత్తముడు కాలేడు.
  193. మనిషికి మాటలతో బాధించినా హింసే.
  194. అశ్రద్ధ మానవుని అగాధాంలోకి నెట్టేస్తుంది.
  195. మర్యాదకంటే మించిన విలువ లేదు.
  196. అహంభావం అపజయానికి మూలం.
  197. క్షమాసిలుడు లోకాన్ని జయిస్తాడు.
  198. గొప్ప పనులకు కావలసింది ఓపిక.
  199. విజయానికి పునాది క్రమశిక్షణ.
  200. నైపుణ్యం నిప్పుకణమైతే నిర్లక్ష్యం నీటిచుక్క.

Comments

Popular posts from this blog

Brahmarshi Subhash Patriji Biography

Gautama Buddha Quotes

Telugu Neeti vakyalu - 2