Telugu Neetivakyalu - 6

  101. ఆలోచన మనిషికి దేవుడిచ్చిన వరం.
  102. అజ్ఞానంకన్నా నిర్లక్ష్యమే ఎక్కువ కీడు చేస్తుంది.
  103. దారిద్ర్యానికి మించిన నిస్సహయత ఇం కొక్కటి లేదు.
  104. అందర్నీ పొగిడేవాణ్ణి ఎప్పుడు నమ్మొదు.
  105. ధర్యే సాహసే లక్ష్మీః !
  106. అత్యాశ ప్రాణాంతకం.
  107.భావాలు లేని మాటలు గాలి లేని తెరచాపల్లాంటివి
  108. ఆపదలలో విచారంకంటే ఓర్పు అవసరం.
  109. ఆరోగ్యానికి ప్రధమమూలం ఆనందం.
  110. ఇతరుల మీద బురదజల్లెవారు, ఎప్పుడో ఒకప్పుడు తామే బురదలో పడతారు.
  111. సుఖశాంతులు సంపదలలో లేవు, సంతృప్తిలో ఉన్నాయి.
  112. అందరినీ పొగిడే వ్యక్తీలు ఏ ఒక్కరి మెప్పు పొదలేరు.
  113. అన్నం పర బ్రహ్మస్వరుపమ్ .
  114. తల్లిదండ్రులు దైవాసమానులు.
  115. ప్రశాంతంగా జీవించేవారు అందరికంటే అదృష్టవంతులు.
  116. మానవుడి మొదటి శత్రువు బద్ధకం.
  117. కోపం సర్వధర్మాలను నశింపచేస్తుంది .
  118. సాహసమే సంస్కృతి - మానవతే నాగరికత.
  119. మంచిపుస్తకమే మంచి స్నేహితుడు.
  120. మంచితనం విత్తు - మానవత్వం పెంచు.

Comments

Popular posts from this blog

Brahmarshi Subhash Patriji Biography

Gautama Buddha Quotes

Telugu Neeti vakyalu - 2