Telugu Neetivakyalu - 5

  81. మంచిమనిషి ఆలోచన ఎప్పుడు వృధా కాదు.
  82. త్యాగం మనిషికి ఆభరణం.
  83. ఉత్తజం కలిగించేవే ఉత్తమమైన పుస్తకాలు.
  84. ప్రతిఫలపెక్షలేని ఏ కార్యమైనా చక్కటి ఫలితా న్నిస్తుంది.
  85. మేళిమిబంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా?
  86. గెలవా లన్న తపన తగ్గుముఖం పడితే ఓటమికి దగ్గరైనట్లే.
  87. నింద నిజమైతే తప్పక దిద్దుకో! అబద్ధమైతే నవ్వేసి ఉరుకో!
  88. నిరాడంబరంగా జీవించడం మంచిది.
  89. క్షమగుణం అన్నిటికంటే ఉత్తమగుణం.
  90. సర్దుబాటు మనస్తత్వం ఉన్నవాడే బతకడంలో బహునేర్పరి.
  91. దానం చేస్తున్నాననే అహన్ని విడిచి దానంచేయడం నేర్చుకో!
  92. మంచి హృదయం, మంచి ఆలోచన..... ఈ రెండు అద్భుతమైన జోడీ!
  93. మౌనానికి మహత్తరశక్తి ఉంది.
  94. ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయాలి.
  95. ద్వేషారహితులే ప్రశాంతంగా జీవించగలుగుతారు.
  96. రాబడికి లోబడి బ్రతకాడం నేర్చుకోవాలి.
  97. హృదయంలో మలిన్యమ్ ఉన్నవారు ఆరోగ్యవంతులు కాలేరు.
  98. పొడుపును మించిన ఆదాయం లేదు.
  99. అవకాశాలు ఒక రిచ్చేవి కావు, మనమే వాటికై కృషి చేయాలి. 
  100. అదృష్టం సాహాసవంతులనే వరిస్తుంది.

Comments

Popular posts from this blog

Brahmarshi Subhash Patriji Biography

Gautama Buddha Quotes

Telugu Neeti vakyalu - 2