Telugu Neetivakyalu - 4

  61. బుద్ధిమంతుడు తనకు అన్నీ తెలిసిన తేలీనట్లే ఉంటాడు.
  62. అదృష్టాన్ని నమ్ముకోవడం కంటే దైర్యాన్ని నమ్ముకోవడం మంచిది.
  63. అపనమ్మకం స్నేహాన్ని చెడగొడుతుంది.
  64. అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది.
  65. పనిలేని మాటలు ఎవరికి ఇష్టం ఉండవు.
  66. నైపుణ్యం కృషి ద్వారానే సాధించవచ్చు.
  67. ఎవరి తెలివి తక్కువ వారికి తెలియదు.
  68. పెద్దవాళ్ళ అలవాట్లే మిగిలిన వాళ్ళు అనుకరిస్తారు.
  69. అపండితునికంటే అర్ధపడితుడే అపాయకరం.
  70. ఇరుకు మెదడు మురికిగా ఆలోచిస్తుంది.
  71. ఉద్రేకాల్ని అణుచుకోలేని మనిషి వీధిలో కుక్కతో సమానం.
  72. కాలం సందేహాలు తీర్చుతుంది.
  73. సంబంధాలకంటే అనుబంధాలు గొప్పవి.
  74. ఎన్ని జన్మలెత్తిన అమ్మ రుణం తీరదు.
  75. పగను వదులుకో - పరిచయం పెంచుకో. 
  76. అప్పులు చేయుట ప్రాణాంతకం.
  77. అక్కరకు వచ్చే మిత్రుడే అసలైన మిత్రుడు.
  78. మంచిమాట చెప్పడం కన్నా మంచిపని చేయడం ఉత్తమం. 
  79. జీవితాన్ని ఆశావహ ధృక్‌పధంతో గడపడం మంచిది.
  80. విజయం సాధనతోనే సాధ్యమవుతుంది.

Comments

Popular posts from this blog

Brahmarshi Subhash Patriji Biography

Gautama Buddha Quotes

Telugu Neeti vakyalu - 2