Telugu Neetivakyalu - 7

121. మనిషి అకాల౦ - మానవత్వం చిరకాలం.
122. మనసున్న మనుషులే మనకు దేవుళ్ళు.
123. నీరు ప్రాణాధారం - నిజం ధర్మాధారం.
124. పనిపట్ల అభిమానమే విజయానికి రహస్యం.
  125. రోజు మనమేధైనామంచి నేర్చుకోవాలి.
  126. ఆనందమే ఆస్తి - జీవితానికి అదే దోస్తీ.
  127. బధ్దక౦ మనిషికి బధ్దశత్రువు.
  128. తప్పును సమర్ధించడం మరో తప్పు.
  129. మీ భవిష్యత్తు మీ దినచర్యలొనే ఉంది.
  130. మనిషికి శక్తివంతమైన ఆయుధం మాట.
  131. మంచి నేర్పాలంటే - మంచి నేర్చుకోవాలి.
  132. ఆయుధాల కంటే కోపం చాలా ప్రమాదం.
  133. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస.
  134. అసాధ్యమనేది మూర్ఖుల నిఘంటువులోని పదం.
  135. వినయమే గొప్ప అలంకారం.
  136. అనుభవానికి మించిన గురువు లేడు.
  137. చక్కనైన గుణం ఆలోచనలో ఉంటుంది.
  138. అందం గుణం వల్ల వస్తుంది.
  139. ముందు ఆలోచించు - తర్వాత మాట్లాడు.
  140. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.

Comments

Popular posts from this blog

Brahmarshi Subhash Patriji Biography

Gautama Buddha Quotes

Telugu Neeti vakyalu - 2